ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ప్రభుత్వం జగన్ దే అని అనేక మంది చెప్పుకుంటుంటే, కాదు చంద్రబాబుదే అని ఎల్లో మీడియా బాకాలు ఊదుతూ ఉంది. ఇప్పటికే పలు జాతీయ సర్వేలు ఏపీ లో మళ్ళీ రాబోయేది జగనే అని తమ సర్వేల ద్వారా కుండబద్దలు కొట్టేసినా అక్కడక్కడా తెలుగుదేశం శ్రేణులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. ప్రజలంతా జగన్ వైపు ఉంటే . ఒక వర్గం మీడియా మొత్తం బాబుని బుజానికి ఎత్తుకుని ఊరేగుతున్నాయని ఇప్పటికే ఏపీలో […]