ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ రోజుకి మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో అందరికన్నా ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన సీఎం జగన్ తాజాగా నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి […]