గ్రూప్ వన్ ఆశావహులు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న శుభతరుణం వచ్చేసింది . గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ రోజు మధ్యాహ్నం ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం 2023 డిసెంబర్ 8వ తేదీన 81 గ్రూప్ వన్ జాబ్స్ తో కూడిన నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1కి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్ టికెట్లను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని […]