ఆయన ఐటి పితామహుడిగా తనకు తానే చెప్పుకుంటాడు. హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నేనే పెట్టానంటూ బిల్డప్ ఇస్తాడు.. దేశంలో నేనొక్కడినే 40 ఇయర్స్ గా రాజకీయాల్లో ఉన్నానని, 30 ఏళ్ల తర్వాతి భవిష్యత్తు గురించి ఇప్పటినుండే ఆలోచిస్తానని అడిగినవారికీ అడగని వారికీ చెప్పుకు తిరిగే చంద్రబాబు ఏపీలో తన పార్టీ భవిష్యత్తు ఎలా ఉందో తెలియక తల పట్టుకుంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశానికి వీస్తున్న వ్యతిరేక పవనాలని పక్కనబెడితే సొంత జిల్లాలో మరింత వ్యతిరేకతను ఎదుర్కొంటూ సైకిల్ […]