“అంత నాడు లేదు, ఇంత నాడు లేదు, సంత నాడు పెట్టింది ముంతంత కొప్పు” అన్న చందాన ఉంది అచ్చెన్నాయుడు వ్యవహారం. ఇప్పుడు ఆయనకి హటాత్తుగా మాచర్ల అసెంబ్లీ నియోజక వర్గం రౌడీయిజానికి అడ్డాగా, అధికార దుర్వినియోగం పాల్పడే ప్రాంతంగా కనపడుతుంది. ఈ విషయమై, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం లో అధికార పార్టీ అరాచకాలపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం లేఖ రాశారు కూడా. ఏకంగా పోలింగ్ బూత్లు ఆక్రమణకు […]