విద్యార్థులకి విద్యతో పాటు మంచి నడవడిక , సమాజం పట్ల , వ్యవస్థలపట్ల గౌరవం పెరిగేలా వారికి విద్యాబుద్దులు నేర్పవలసిన ఉపాధ్యాయులే దారి తప్పి, నీతి మాలిన చర్యలకు పాల్పడటం సమాజాన్ని కలవరపరిచే అంశం. ప్రజలకి ఓటు హక్కు విలువని తెలియచేస్తూ వారిని పోలింగ్ బూతుల దాకా వెళ్ళీ నచ్చిన పార్టీకి ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభావితం చేయాల్సిన ఉపాధ్యాయులో కొంతమంది తమ ఓటునే డబ్బుకు అమ్ముకోవడం ఆ వృత్తినే అగౌరపరిచేలా ఉంది. వివరాల్లోకి […]
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం వెల్లడించింది. కాగా ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను […]
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అయినా స్టీఫెన్సన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. స్టీఫెన్సన్కు డబ్బు ఇవ్వడానికి వెళ్లిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినా అసలు కథ నడిపింది మాత్రం తెలుగుదేశం పార్టీ […]
టీడీపీ బీజేపీల పొత్తు ఖరారైనట్లు అధికారిక ప్రకటన వచ్చింది. సీట్ల విషయం బయట పడలేదు కానీ చాలా తక్కువ సీట్లకి బిజెపి ఒప్పుకొందని సమాచారం. అన్ని తక్కువ సీట్లకు బీజేపీ ఎందుకు ఒప్పుకుందనే ప్రశ్న ఇప్పుడు సామాన్యుడిలో కూడా తలెత్తుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండటం మాములు విషయమే. కానీ బీజేపీ చంద్రబాబు మధ్య చిగురుంచిన పొత్తు ఎలా సాధ్యపడిందన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలిచేస్తుంది. చంద్రబాబు బీజేపీ పెద్దలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు […]