సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన వాళ్ల మితి మీరిన ట్రోలింగ్ కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇద్దరు పసి పిల్లలు తల్లి లేని వారయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంకి చెందిన ఒక మహిళకి ఇంటి పట్టా వచ్చింది . ఆ ఇంటి పట్టా తీసుకున్న మహిళ ఇటీవల వైసీపీ సభలో మీడియాతో మాట్లాడుతూ చాలా ఏళ్ళ తరవాత తనకి సొంత ఇల్లు కట్టుకోవడానికి జగన్ అన్న ఇంటి స్థలం ఇచ్చాడని […]