ఆదివాసీ కళాకారులకు ఆర్థిక అవకాశాలు, సాంస్కృతిక పరిరక్షణ మరియు సమాజ అభివృద్ధి ద్వారా సాధికారత కల్పించేందుకు కరిగర్ కార్యక్రమం ద్వారా అమెజాన్ ఇండియా ఏపీలోని వైజాగ్ అటవీ గిరిజనులతో చేతులు కలిపింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రపంచ ప్రేక్షకులకు ప్రామాణికమైన హస్తకళా ఉత్పత్తులను అందించడానికి గిరిజన వర్గాల గొప్ప వారసత్వం, హస్తకళను ఉపయోగించుకోవడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఈ భాగస్వామ్యం యొక్క ప్రాథమిక లక్ష్యం అమెజాన్‌లో మార్కెటింగ్ ద్వారా గిరిజనులు తయారు చేసే అటవీ ఉత్పత్తులను విక్రయతకి […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కుటుంబసభ్యులకు అబద్ధాలు చెప్పడం చాలా ఇష్టం. ప్రజల కోసం బాబు చేయని పనులను ఆయన ఖాతాలో వేస్తుంటారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమాన్ని మధ్యలో ఆపేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆమె బుధవారం పాడేరులో పర్యటించారు. గిరిజన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంలో గిరిజన సంక్షేమమే చంద్రబాబు లక్ష్యమని, ఆ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారని ఆమె సెలవిచ్చారు. అంతటితో ఆగకుండా జగన్ […]
గిరిజనుల ఆవాస ప్రాంతాలలో , పర్యాటకానికి అనువైన ప్రదేశాలలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చాలా ఏళ్ళ కిందటే ఏపీటీడీసీ హోటళ్ళు, రెస్టారెంట్ లు నిర్మించింది. ఇప్పుడు ఆ హోటళ్ళు నిర్వహించుకోవడానికి ప్రైవేట్ వారికి టెండర్లుకు ఆహ్వానించింది. రాష్ట్రం లో ఎక్కడైనా జరిగే విధానం ఇదే. కానీ ప్రస్తుతO ఈ టెండర్ విషయం లో ఈనాడు ప్రభుత్వం పైన బురద చల్లడానికి అసహనం వ్యక్తం చేస్తూ వార్త రాసింది. టెండర్లుకు ఆహ్వానించిన హోటళ్ళు కింద ఏపీటీడీసీ […]