తేజ సజ్జా మరో సూపర్ హీరో కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే హనుమాన్ లో సూపర్ హీరోగా నటించి కలెక్షన్స్ కొల్లగొట్టిన తేజ సజ్జా మరోసారి అలాంటి సూపర్ హీరో కథనే ఎంచుకోవడం విశేషం. తాజాగా నేడు మూవీ మేకర్స్ ‘మిరాయ్’ చిత్ర గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ‘అనగనగా ఓ సామ్రాట్ అశోక్.. చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం.. ఆ పశ్చాత్తాపంతో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం.. అదే […]