టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ విభిన్న చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ గా నిలవడంతో నిఖిల్ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ నిఖిల్ నటించిన స్పై అనుకున్న రీతిలో విజయం సాధించకపోవడంతో మరింత కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు నిఖిల్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం స్వయంభు.. నిఖిల్ కెరీర్ లో 20 వ సినిమాగా స్వయంభు […]