రివర్ ఫ్రంట్ పార్కుకి కృష్ణమ్మ జలవిహార్ అని పేరు పెట్టిన సీఎం విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, కృష్ణా రివర్ ఫ్రంట్ సుందరీకరణ ఫేజ్–1పనులకు ప్రారంభోత్సవంతో పాటు, వివిధ ప్రాంతాల్లో రూ.239 కోట్లతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శంకుస్ధాపనలు చేశారు. అనంతరం విజయవాడ పురపాలక సంస్ధ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేసారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి […]