రైతులు అన్నా, నీటి పారుదల ప్రాజెక్టులు అన్నా కనీసం అవగాహన గానీ, శ్రద్ద గానీ ఏ మాత్రం చంద్రబాబుకు ఉండదు. 2004 కు ముందు తన తొమ్మిదేళ్ళ అధికారం లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసిన దాఖలాలు లేవు సరికదా కనీసం కేంద్రం ఆసక్తి చూపిన ప్రాజెక్ట్ లకు నివేదికలు పంపే భాద్యత కూడా తీసుకోలేదు బాబు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో తను మద్దతు ఇచ్చిన వ్యక్తి ప్రధాని గా ఉన్నా తలచుకుంటే అన్ని […]