అతి చేసే తరహా ప్రచారానికి టీడీపీ పెట్టింది పేరు. 2019 ఎన్నికల్లో కూడా రాత్రి వరకూ సాగిన ఓటింగ్ ప్రక్రియని చూసి… “రాష్ట్రం రాక్షసుడి చేతిలోకి వెళ్ళకూడదు అని ప్రజలు రాత్రి వరకూ నిలబడి మరీ ఓట్లేసారు” అంటూ ఆఖరు నిమిషంలో కూడా సెల్ఫ్ జాకీలు వేసుకుని లేపుకున్నారు. తర్వాత తగిలిన దెబ్బ అందరికీ తెలిసిందే. ఇప్పుడు జస్ట్ బీజేపీతో పొత్తు ఓకే అయిందో లేదో… అప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసినంత కంగారు పడిపోతున్నారు. టీడీపీ అఫిషియవ్ […]