సార్వత్రిక ఎన్నికల ముందు బిజెపి అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేసింది. అరకు ఎంపీ అభ్యర్థిత్వం పై నిమ్మక జయరాజు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, జయరాజుని ఆ పార్టీ బహిష్కరించింది. కూటమిలో భాగంగా అరకు ఎంపీ సీటు బిజెపికి దక్కింది. అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను బిజెపి అధిష్టానం ఖరారు చేసింది. అరకు ఎంపీ […]