సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే తప్పరు. చెప్పిందే చేస్తారని మరోసారి రుజువైంది. బడుగు, బలహీనవర్గాలు, వెనుకబడిన తరగతుల వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో ఆయన ఎప్పుడూ ముందంజలో ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. శనివారం 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించగా అందులో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు దక్కింది. మహిళల కోటా కూడా పెంచారు. – ఎంపీ సీట్ల విషయానికొస్తే నాలుగు సీట్లు ఎస్సీలకు, ఒకటి ఎస్టీకి, 11 […]