ఉండి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆవిర్భావం తరువాత కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. అది 2004 లో వైఎస్ఆర్ ప్రభంజనం లో మాత్రమే. అలాంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పిల్లి మొగ్గలతో మూడు గ్రూప్ లుగా విడిపోయింది. ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వ్యవహారాలు టీడీపీ కార్యకర్తలలో కాక రేపుతున్నాయి . ఉండి నియోజకవర్గం లో 2009,14 లో కలగపూడి శివరామరాజు భారీ మెజార్టీ తో గెలిచారు అయితే చంద్రబాబు 2019 లో నరసాపురం […]