మహా టీవీ. ఇది పూర్తిగా ఎల్లో ఛానల్. నిద్ర లేచింది మొదలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద వేయడమే దీని పని. కట్టు కథలు చెబుతూ ఉంటుంది. ఇక దీని మేనేజింగ్ డైరెక్టర్, యాంకర్ అయిన వంశీకృష్ణ డిబేట్లలో చిత్రవిచిత్రంగా మాట్లాడుతుంటాడు. చంద్రబాబు నాయుడికి హైప్ ఇవ్వడంలో ఇతర ఎల్లో జర్నలిస్టులతో పోటీ పడుతుంటాడు. ఏదో పచ్చ కార్యకర్తలా నోటికొచ్చింది చెప్పేస్తుంటాడు. వైఎస్ జగన్ ప్రభుత్వం పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో […]