పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ద్వేషంతో, తన సామాజిక వర్గం తన కిందనే ఉండాలనే స్వార్థంతో పాటు తన సామాజిక వర్గంలో ప్రత్యర్థి పార్టీలలో ఎవరైనా ఉన్నతి స్థాయికి ఎదిగిన తట్టుకోలేక వారి పరువును అలాగే రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను తీసుకువచ్చి తిరిగి తనకు ఇలాంటివి ఇష్టం ఉండవని ఒక ముసుగులో తన అభిమానులను , కార్యకర్తలను మోసం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తన సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభంకు ప్రత్యేక అభిమానులున్నారు. కాగా పవన్ కళ్యాణ్ […]
‘నిర్మొహటంగా చెబుతున్నా నేను కాపుని. ఆ సామాజిక వర్గంలో పుట్టాను. మన కులం నుంచి ఎవరూ సీఎం అవ్వలేదు. మీరు ఓటు వేయండి నేను అవుతా’ ఒకానొక సందర్భంలో నాయకులతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ పలుకులు పలికారు. కాపులకు ప్రతినిధిని నేనేనని చెప్పుకొనే సేనాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కాళ్ల ఆ సామాజిక వర్గ గౌరవాన్ని తాకట్టు పెట్టారు. వారికి వెన్నుపోటు పొడిచారు. దీంతో ఆ వర్గమంతా పవన్ను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకుంది. […]