2024 సార్వత్రిక ఎన్నికలను నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే మరొకపక్క గతంలో లాగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా ఎన్నికల యుద్ధానికి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమీపిస్తున్న వల్ల ఏ పార్టీకి మేనిఫెస్టోల పైనా అటు ప్రజలలోను ఇటు రాజకీయ విశ్లేషకులలోనూ ఆసక్తి నెలకొంది. ఆ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆ పార్టీ మేనిఫెస్టోని […]