చేప పులుసుని తలుచుకుంటే చాలు.. నోరూరిపోతోంది కదా.. తీర ప్రాంతాల్లో ఉండే వారు సముద్ర చేపల్ని ఇష్టంగా తింటుంటారు. అదే వంజరం, మాఘ, కొమ్ము తదితర వాటికి డిమాండ్ చాలా ఎక్కువ. ఆరోగ్య దృష్ట్యా చికెన్, మటన్ కంటే చేపల్ని తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. మన రాష్ట్రంలో తీరం నుంచి ఇతర ప్రాంతాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతి అధికంగా ఉంటుంది. సముద్ర చేపల్ని తినే వారికి ఇది నిజంగా చేదు వార్త. ప్రతి సంవత్సరంలాగే ఈసారి […]
ఇన్నేళ్ళుగా బాబు వేసే డప్పు, చెప్పే అబద్దాలు చాలవని ఇప్పుడు కొత్తగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి రంగ ప్రవేశం చేశారు. గంగపుత్రులతో జరిగిన సమావేశంలో బాబు వల్లే మత్స్య రంగం క్షేమం అని ప్రకటించారు.. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి.. గతంలో బాబు హయాంలో వేట నిషేధ సమయం లో మత్స్యకారుల కు భత్యం గా కేవలం 4 వేల రూపాయలే ఇవ్వగా, అది కూడా సమయానికి ఏ నాడూ యిచ్చిన పాపాన పోలేదు. […]
అధికారంలోకి రాగానే సీఎం జగన్ ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడానికి అనుగుణంగా పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మత్స్యకార భరోసా అందిస్తూనే డీజిల్ సబ్సిడీ పెంచారు. బాబు పాలనలో మత్స్యకారులకు అందిన ప్రయోజనాలు, జగన్ పాలనలో మత్స్యకారులకు చేకూరిన లబ్దిని ఓసారి పరిశీలిస్తే.. జగన్ పాలనలో రెట్టింపైన సంక్షేమం బాబు హయాంలో మత్సకారులకు అందిన మొత్తం సాయం 104 కోట్లు కాగా జగన్ పాలనలో 1.07 లక్షల కుటుంబాలకు మత్స్యకార భరోసా ద్వారా 538 […]