2019 ఎన్నికల అనంతరం భారతదేశ రాజకీయ చరిత్రలోనే మునిపెన్నడు లేని విధంగా రికార్డు స్థాయి సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక ఆటంకాలను ఎదురుకొంది. సీఎం జగన్ మీద నమ్మకంతో ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కరోనా మహమ్మారి రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఇది ప్రజల కంటే కూడా ప్రభుత్వానికి ఊహించని పరిణామమే… అయితే కరోనా మహమ్మారి లాంటి కష్ట కాలంలో ఎకానమీ నిలబెట్టింది సీఎం జగన్ […]