స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. స్వచ్ఛ ఆంధ్ర అనే లక్ష్యంతో ఇప్పటికే ప్రతి ఇంటికి ఇటు గ్రామ పరిధిలోను, అటు పట్టణ పరిధిలోని తడి చెత్త, పొడి చెత్త అని రెండు స్టోరేజ్ డబ్బాలు ఇచ్చి చెత్తని కలెక్ట్ చేసుకోవడానికి ఇంటి వద్దకే చెత్తను సేకరించే వాహనాలను పంపిస్తున్నారు. ఇలా ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరించడం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతలా అమలు […]