శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి దెబ్బకు టీడీపీకి రోజు రోజు కీ ఎదురుదెబ్బలు తగులుతూనే వున్నాయి.ఇప్పటికే కీలక ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీకి దూరం జరిగారు. ప్రస్తుతం సుధీర్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక శ్రీకాళహస్తికి చెందిన తిరుపతి టీడీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేవలం బొజ్జల సుధీర్ రెడ్డి నియంతలా ప్రవర్తిస్తూ నన్ను వెంటబడి మానసికంగా హింసించాడు. అతడిని హింసను తట్టుకోలేక పార్టీ […]