2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన టిడిపిలో ఇంకా దాదాపు 8 నుంచి 10 సీట్లలో అభ్యర్థులు మార్పు ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలకు సంబంధించి నిన్న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కూడా అయింది. అయినా టిడిపిలో అభ్యర్థుల ఎంపిక, మార్పుచేర్పులు ఇంకా కొలిక్కి రాని పరిస్థితి. టిడిపి పోటీ చేయబోయే 144 స్థానాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటన తర్వాత వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో వాళ్లు పూర్తిస్థాయిలో పనిచేసుకుంటున్న సందర్భంలో టికెట్లు మార్పుకు […]
టీడీపీ పెట్టిన మొదట్లో మాది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి బీసీ లకు ఎక్కువ సీట్లు ఇచ్చేవారు. తర్వాత టీడీపీ బాబు చేతిలో పడ్డాక ఆ బీసీ ఓటు బ్యాంక్ అలాగే ఉండగా సీట్లు మాత్రం కోత పడుతూనే ఉన్నాయి. తన BC (బాబు క్యాస్ట్)ల కోసం BC లకు అన్యాయం చేసి చేసి అలసిపోయిన బాబు ఇప్పుడు మిగతా కులాల మీద సూటి పెట్టాడు. బీజేపీ-జనసేన తో పొత్తులో భాగంగా బీజేపీ కి 10 అసెంబ్లీ […]
బిజెపితో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. మొదటి దశ ,రెండో దశ పొత్తులు, సీట్ల ప్రకటన అంత సవ్యంగా సాగింది. కూటమిలో భాగంగా బిజెపికి 6 పార్లమెంటు 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నారా చంద్రబాబునాయుడు తెలివిగా టిడిపి గత రెండు దశాబ్దాలుగా గెలవని సీట్లను బీజేపీ ఖాతాలో వేసేసాడు. మొదట చర్చల్లో భాగంగా బిజెపి నుంచి షేకావత్ హాజరు అయ్యాడు. ఈ […]
తెలుగుదేశం తొలి జాబితా ప్రకటించేందుకు చాలా కష్టపడ్డానని అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కోటి మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఎన్నో తర్జనభర్జనల తర్వాత ఎంపిక చేశామని వెల్లడించారు. అయితే రోజు మారాక ఆయన స్వరం మారిపోయింది. సీట్లు పొందిన అభ్యర్థుల పనితీరు సరిగా లేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనుకాడనని హెచ్చరించారు. ఈ విషయం ఎల్లో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఎన్నో వడపోతల తర్వాత ఎంపిక చేశానని చెప్పిన నారా […]