2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాలలో జోరుగా ఉన్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే, పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండు చర్యలు ప్రజలని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. కాపు సంక్షేమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మొదట జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని భావించిన ఆ పార్టీలో అవలంబిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీలో చేరకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మొదట జనసేనలో చేరుతారు అనుకున్నా […]