ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్లో చేరికలు మరింత ఎక్కువయ్యాయి. ప్రతిరోజూ వివిధ జిల్లాల నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కండువాలు కప్పించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచిన మీ వెంటే నడుస్తామని స్పష్టం చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పలువురు పార్టీలో చేరారు. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గానికి […]