బాబు హయాం లో దేవుళ్లకీ భయమే…

చంద్రబాబు అధికారంలో ఉన్నాడు అంటేనే దేవాలయాలకు దోపిడీకి గురవుతాయి.. దేవుడికి కూడా భయం అవుతుంటుంది, ఎక్కడ తన సొమ్ము నొక్కేస్తాడో, ఎక్కడ తన గుడి కూలుస్తాడో, ఎక్కడ తన గర్భగుడిని తవ్వేస్తాడో అని.. అది ఈ మధ్య వచ్చిన కొత్త అలవాటేం కాదు.. 1995 లో సీఎం అయిన మొదటిసారి నుండే దేవాలయాల సొమ్ము మీద ఆయన కళ్ళు ఉండేవి… అరసవెల్లి దేవాలయం యొక్క అభరణాలను అప్పటి ధర్మ కర్త బ్యాంక్ లాకర్లో పెట్టగా, ఏళ్లతరబడి వాటిని […]